NGKL: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–H 143) స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా అచ్చంపేట పట్టణంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ రవూఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు అప్ప శివ, గౌరీ శంకర్, బాబా, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు శ్రీనివాస్, చందు రాఘవేందర్ ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
TUWJ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా మహమ్మద్ రవుఫ్ ఎన్నిక


