KDP: సింహాద్రిపురం మండలం కంబల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చాట్ల ఓబులమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఆయన సతీమణి ఉమాదేవి మద్దతుతో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఓబులమ్మ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్


