GNTR: కౌమార బాలికల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల బాలికల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కౌమార బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'


