MDK: తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో హైవే నుంచి వెంకటాయపల్లి వరకు PMGSY పథకం కింద నిర్మించిన రోడ్డు పనులను నేషనల్ క్వాలిటీ మానిటర్ రాజేష్ కుమార్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణ నాణ్యతను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎస్ఈ దీపక్, మెదక్ ఎస్ఈ నర్సింలు, గజ్వేల్ ఈఈ చిరంజీవ చారి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: PMGSY రోడ్డు పనుల నాణ్యత తనిఖీ


