హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పి బోల్తాపడిన ట్రాక్టర్

WGL: పర్వతగిరి మండలం మోత్య తండాలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి ప్రమాదం చోటుచేసుకుంది. వరి ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయించి తిరిగి గ్రామానికి వస్తుండగా కల్వర్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీశారు.