SS: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పేజావర్ స్వామీజీ బుధవారం లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాలరావు స్వామీజీకి స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, శిల్పకళా విశేషాలను వివరించారు. భక్తులు స్వామీజీ దర్శనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న పేజావర్ స్వామీజీ


