హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు గడువు డిసెంబర్ 22 వరకు..

WNP: SIR ఓటరు నమోదు గడువును డిసెంబర్ 22 వరకు పొడిగించినందున అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు జిల్లాలో 29,272 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.