హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఉండాలి

SKLM: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అక్వాన్ తుఫాను జిల్లా వైపు కదులుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అయిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇచ్ఛాపురం ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.