ATP: రాప్తాడు దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం బాలిక నడవడంతో పాటు ఆహారం తీసుకుంటోందని, త్వరలోనే డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలోనే రాప్తాడు బాలిక డిశ్చార్జ్


