MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సేపూరి అలేఖ్య రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో 'ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్ ఇన్ డెమొక్రటిక్ ఇండియా' అనే అంశంపై నిర్వహించిన పోటీలో జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు విద్యార్థిని ఎంపిక


