W.G: ఉండి–ఆకివీడు రైల్వే గేట్ మరోసారి విరిగిపోయింది. గతంలోనూ పలుమార్లు ఈ గేట్ ధ్వంసమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉండి వైపు ఉన్న గేట్‌ను ఓ వాహనం ఢీకొనడంతో విరిగిపోయినట్లు సమాచారం. దీంతో అధికారులు వెంటనే స్పందించి, విరిగిన గేట్ స్థానంలో తాత్కాలికంగా మరో గేట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఉండి–ఆకివీడు రైల్వే గేట్ మరోసారి ధ్వంసం


