హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా ప్రారంభోత్సవాలకు పిలుపు

MLG: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభోత్సవాలు నిర్వహించాలని VC ద్వారా బుధవారం సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. VC లో ములుగు కలెక్టర్ సహదేవరావు పాల్గొన్నారు. ప్రత్యేక శిబిరాల ద్వారా బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలతో దరఖాస్తులు సేకరించాలని సూచించారు.