NLR: కావలి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఆర్డీవో, ఎన్నికల అధికారులతో కలిసి నామినేషన్లు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది విధులు, ఎన్నికల నియమావళి, శాంతిభద్రతలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై సదా భార్గవి సమీక్ష


