హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజుల పాటు రైళ్లు రద్దు

VSP: తుఫాన్ అక్వాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం–కిరండూల్ మధ్య నడిచే 18515 నంబర్ ఎక్స్‌ప్రెస్ రైలును నవంబర్ 19, 20 తేదీల్లో రద్దు చేసింది. అలాగే కిరండూల్–విశాఖపట్నం మధ్య నడిచే 18516 నంబర్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా అదే తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.