VSP: న్యాయస్థానం పేరుతో ఫేక్ విడుదల వారెంట్, న్యాయమూర్తి సంతకం, కోర్టు ముద్రను ఫోర్జరీ చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు టౌన్ CI షేక్ గఫూర్ బుధవారం తెలిపారు. ఎన్డీపీఎస్ కేసులో జైలులో ఉన్న నిందితుడిని విడుదల చేయించేందుకు ఫేక్ పత్రాలు సృష్టించి విశాఖ సెంట్రల్ జైలుకు పంపినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఫోర్జరీ కేసులో.. ముగ్గురి అరెస్ట్


