హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరశైవ కార్తీక దిపోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ATP: గుంతకల్లు వీరశైవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తూ, 23న సోమవారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీశైల జగద్గురు మఠం, పాత గుంతకల్లులో దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీప ప్రజ్వలన శుభప్రదమని నిర్వాహకులు తెలిపారు.