బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాటర్ల ఔట్లలో భాగమయ్యాడు. గతంలో ఏడుగురి ఔట్లలో భాగమైన వసీమ్ బరి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్ తదితరుల రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.
క్రీడలు
దిగ్గజాల రికార్డు బద్దలు కొట్టిన లిటన్!


