భారత్‌తో టెస్టు సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం పెద్ద సవాలేనని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్, బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం తమకు పరీక్షగా మారతాయన్నాడు. ముగ్గురు పేసర్లు, ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతామని వెల్లడించాడు. హెన్రీతో భారత్‌కు ముప్పు పొంచి ఉంది.
క్రీడలు
బుమ్రా బౌలింగ్ మాకు పెద్ద సవాలు: లాథమ్


