ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే భారత్ కివీస్‌పై రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాలి. ఇందుకోసం కివీస్ పేస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు బ్యాటింగ్‌ను బలోపేతం చేసుకోవాలి. ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్ ఉండేలా జట్టు కూర్పు అవసరం. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మధ్య వన్‌డౌన్ స్థానానికి పోటీ నెలకొంది.
క్రీడలు
న్యూజిలాండ్‌పై గెలవాల్సిందే..


