ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2026లో భారత్-ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 19 నుంచి ఖతార్‌లోని దోహాలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా పోటీపడనున్నాయి. గ్రూప్-బీలో భారత్-ఏతో పాటు నేపాల్, పాకిస్తాన్-ఏ, యూఏఈ ఉన్నాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్, 29న ఫైనల్ జరగనుంది.
క్రీడలు
భారత్-ఏకు సారథిగా తిలక్ వర్మ


