న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రకటనతో ఆ నలుగురు ఎవరనే ఆసక్తి నెలకొంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానం ఖాయంగా కనిపిస్తుండగా, మిగతా మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తుది జట్టుపై గిల్ నిర్ణయమే కీలకం కానుంది.
క్రీడలు
రేపు తొలి టెస్టు.. ఆ నలుగురు పేసర్లు ఎవరు?


