హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయిలో క్విజ్, వ్యాసరచన పోటీలు

BDK: SVEEP, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ యువత ఓటు హక్కుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఐదు నియోజకవర్గాల నుంచి 130 మంది పాల్గొన్నారు.