WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ్ జీ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.
తెలంగాణ
కాంగ్రెస్ హామీల అమలులో విఫలం: బీజేపీ


