హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజేతలకు ఎమ్మెల్యే ఘన సత్కారం

KKD: జగ్గంపేట రావులమ్మ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కూటమి తరఫున విజయం సాధించిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించారు. 80 ఎంపీటీసీ స్థానాలకు గాను 73 స్థానాలు, నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు.