కోనసీమ: కొత్తపేటలో విద్యుత్ వైర్లు తెగిపడి పొలంలో మేత మేస్తున్న రెండు పాడి గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడ మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధిత రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్.
ఆంధ్రప్రదేశ్
తెగిపడిన వైర్లు.. గేదెలు మృతి


