VZM: జిల్లాలో రానున్న పంచాయతీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ ఆదేశించారు. బుధవారం పలు మండలాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎల్.కోట మండలం మార్లాపల్లి గ్రామాన్ని సందర్శించి, స్థానిక పరిస్థితులను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి


