ప్రకాశం: కొత్తపట్నం మండలం కే.పల్లెపాలెం తీరంలో మత్స్యకారులు వలలు నిల్వ ఉంచిన గదుల్లో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నిల్వ భవనాలు కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఎవరో పడేసిన సిగరెట్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని, షార్ట్ సర్క్యూట్ కాదని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఆయన బాధితులను బుధవారం పరామర్శించి సాయం, భవనాల పునర్నిర్మాణం హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులను పరామర్శించిన కలెక్టర్


