హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIV బాధితులకు వివక్ష లేకుండా చికిత్స

VSP: హెచ్ఐవీ బాధితులకు వివక్ష లేకుండా వైద్య సేవలు బాధితులు, అధిక ప్రమాద వర్గాలైన మహిళలు, పురుషులు, ట్రాన్స్ జెండర్లు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖ జిల్లా కమ్యూనిటీ రిసోర్స్ గ్రూప్ సమావేశం DMHO కార్యాలయంలో నిర్వహించారు.