GNTR: తెనాలి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమైంది. బుధవారం 18 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు 13, వార్డు సభ్యుల స్థానాలకు 13 చొప్పున 26 నామినేషన్లు దాఖలయ్యాయి. కంచర్లపాలెంలో అత్యధికంగా నామినేషన్లు వచ్చాయి. పది గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే..!


