W.G: భీమవరంలోని స్పెషల్ సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వెంకటగిరితో కలిసి జైలు పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు భాగ్యశ్రీలక్ష్మి, అంబేద్కర్, వెంకటరమణ, ఉమ, శ్రీలక్ష్మి, ఉష, పద్మ, సంధ్య, కాళేశ్వరి, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ జైల్‌ను విజిట్ చేసిన సివిల్ జడ్జి శ్రీలక్ష్మి


