MDK: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని జెడ్పీ సీఈవో ఎల్లయ్య సూచించారు. తూప్రాన్ IDOC భవనంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సొసైటీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'నీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి'


