హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యావంతురాలు రాజమండ్రికి మేయర్గా రావాలి'

E.G: రాజమండ్రిలో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే అన్విత లాంటి విద్యావంతురాలైన వారు మేయర్‌గా రావాలని కాంగ్రెస్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, మిగిలిన మేయర్ అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్థి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.