VSP: నగరంలోని పెద్ద దుకాణాలు GVMC నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్నాయి.GVMC కమిషనర్ బంగ్లా సమీపంలోని రెండు పెద్ద దుకాణాలు 10 ఏళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన సానిటరీ ఇన్స్పెక్టర్ సురేశ్, మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా దుకాణ నిర్వాహకులు లైసెన్స్ తీసుకోకపోవడంతో బుధవారం సాయంత్రం ఈ రెండు దుకాణాలను సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాల సీజ్


