WGL: పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో గతంలో విధులు నిర్వహించిన SI భోగం ప్రవీణ్‌కు సమన్లు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. ఫిర్యాదులోని అంశాలపై మరింత విచారణ చేపట్టేందుకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు నంబర్ 1939/2026లో ఫిర్యాదుదారుడు గడ్డం రాజశేఖర్ సమర్పించిన అభ్యంతరాలను పరిశీలించి ఆదేశించింది.
తెలంగాణ
SI ప్రవీణ్‌కు హెచ్‌ఆర్‌సీ సమన్లు


