KRNL: గవిగట్టు ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి గవిగట్టు ఈరన్న ఓటమి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ పెద్దకడబూరు మండల టీడీపీ అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున తన పదవికి రాజీనామా ప్రకటించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఇన్నాళ్లూ సమర్థవంతంగా నిర్వహించానని, పదవిలో ఉన్నా లేకపోయినా టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా


