హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాక్ అప్ గదులను తనిఖీ

PPM: వార్షిక తనిఖీల్లో బాగంగా మన్యం జిల్లా చినమేరంగి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం ఎస్పీకి పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ తిరుపతిరావు స్వాగతం పలికి, పూలమొక్కను అందజేశారు. స్టేషనులో ఉన్న రికార్డులను, లాక్ అప్ గదులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.