PDPL: గోదావరిఖనిరామమందిరంలో GDK డిపో ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల పుణ్యక్షేత్రాల దర్శనానికి వాల్ పోస్టర్లు, కరపత్రాలను శశిధర స్వామి, DM కవిత ఆవిష్కరించారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఉన్నాయని, శబరిమలతో పాటు ఇతర క్షేత్రాలకు వెళ్లేవారు సద్వినియోగం చేసుకోవాలని DM కవిత కోరారు.
తెలంగాణ
పుణ్యక్షేత్రాల దర్శనానికి వాల్ పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరణ


