హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలి

PPM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం చినమేరంగి సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు.