మార్కాపురం వ్యవసాయం మార్కెట్ యార్డులో జడ్పీ ఛైర్మన్ ఎన్నికల ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ విజయ సునీత, SP పంకజ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


