KDP: పులివెందులలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల అడ్డగింతపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లోని 21 గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. స్పందించిన హైకోర్టు, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని SP షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల అడ్డగింతపై హైకోర్టు సీరియస్


