MDK: డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఆరు నగరాల్లో జరగనున్న 8వ ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్ పోస్టర్లను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. క్రీడలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
ఖేలో ఇండియా గేమ్స్ పోస్టర్లు ఆవిష్కరణ


