VSP: అక్వాన్ తుఫాను ప్రభావంతో బుధవారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం సహా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడతాయి. మత్స్యకారులు వేట కు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో నేడు భారీ వర్ష సూచన


