హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

W.G: గ్రామపంచాయతీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార కూటములోకి వలసలు పెరుగుతున్నాయి. మండలంలోని చిన్నమిల్లిపాడు గ్రామ మాజీ సర్పంచ్ గుడి దాసు సీత, ఆమె భర్త బాలాజీతో పాటు సుమారు 200 మంది వైసీపీ నాయకులు బుధవారం సాయంత్రం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్రిబుల్ ఆర్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.