హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం

జనగామ: సీఎం రేవంత్ రెడ్డి రేపు సిద్దిపేట నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.