హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంచులు తీసుకున్నారు.. తిరిగివ్వడం మరిచారా?

NRML: కుబీర్ మండల ఐకేపీ కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన సుమారు 13 వేల గోనె సంచులను తిరిగి ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా కోశాధికారి కులకర్ణి గణేష్ డిమాండ్ చేశారు. పది రోజులుగా కోరినా ఏపీఎం దత్తాత్రి స్పందించడం లేదని విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో సంచుల లెక్క తేల్చకపోతే రైతులతో కలిసి ఐకేపీ కేంద్రాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.