హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

34 నామినేషన్లు ఉపసంహరణ: కమిషనర్

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఒక ఛైర్‌పర్సన్ అభ్యర్థి, 33 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఇవాళ మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. టీడీపీ ఛైర్మన్ –1, టీడీపీ కౌన్సిలర్లు 21, వైసీపీ కౌన్సిలర్లు 9, జనసేన పార్టీ కౌన్సిలర్లు 3 మొత్తం 33 ఉపసంహరించుకున్నారని తెలిపారు.