పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు స్వల్ప వ్యవధిలో మృతి చెందారు. మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఒకరు, గుమ్మలక్ష్మీపురం మండలం పి.అమిటి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని స్వగ్రామం కరివలసలో మరణించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, లోతైన విచారణ జరపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రమ పాఠశాలల్లో బాలుల మృతి


