AKP: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అడ్డూరి ప్రసాద్ (30)పై ప్రభుత్వం పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సిఫార్సు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితుడిపై నక్కపల్లి, నాతవరం పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి నిందితుడు అరెస్ట్


