NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నవంబర్ 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. విగ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, ఆరాధన, సర్వ గాయత్రీ హోమం, మహా పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి నరసింహ కొండపై పవిత్రోత్సవాలు


