SRCL: జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం ఐడీఓసీలో సమావేశమయ్యారు. యాసంగి 2024-25 సీజన్‌కు సంబంధించిన బకాయిలు ఉన్న మిల్లర్లు ఈ నెల 30లోగా సీఎంఆర్ బియ్యం అందజేయాలని సూచించారు. ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీ సమర్పించిన డిఫాల్ట్ లేని మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తామని తెలిపారు.
తెలంగాణ
రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం


